Miss World: సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే..
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?
Miss World 2025: అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు
మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు.ఫైనల్ రౌండ్లో అమెరికాకరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియాఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయనున్నారు.
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతిలో BRS లీడర్‌కు రాష్ట్రస్థాయి పదవి
కవిత తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావుని నియామించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 17 ఏళ్ల పాటు BRS మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన గతంలో సర్పంచ్, ఎంపీపీగా కూడా ఎన్నికైయ్యారు.
Big Scam: హైదరాబాద్‌లో రూ.150 కోట్ల స్కామ్..
హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ బయటడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే టైటిల్‌పై క్లిక్ చేయండి.
Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది.
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్ .. ఏసీబీ మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Akkineni Akhil : అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ .. ఎప్పుడు, ఎక్కడంటే?
అక్కినేని హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. 2025 జూలై 06వ తేదీన పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. జైనాబ్ రావ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ 2024 నవంబర్ 26న జరిగింది.
/rtv/media/media_files/2025/06/02/mffSYhg7xSEgHmQcZykx.jpg)
/rtv/media/media_files/2025/06/01/NBxsas55UlwXCZBgFsGb.jpg)
/rtv/media/media_files/2025/05/31/pM1MLelAWVr53HP8zTv6.jpg)
/rtv/media/media_files/2025/05/31/BpuIGTZ2ImkrNINgmt7B.jpg)
/rtv/media/media_files/2025/05/30/qhBx4rye7M1llixDy4qI.jpg)
/rtv/media/media_files/2025/05/28/5UF6CUpKMpdNmjAPPbwI.jpg)
/rtv/media/media_files/2025/05/28/NV2H6tEeW8WJGYw11iVb.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/26/lk9wID36YVAE5QsDUIjw.jpg)