క్రైం చెడ్డీగ్యాంగ్ తరహాలో చోరీలు చేస్తున్న చుడిదార్ గ్యాంగ్.. హైదరాబాదాలోని SR నగర్ జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్లో చెడ్డీగ్యాంగ్ తరహాలో చుడీదార్ గ్యాంగ్ చోరీకి పాల్పడింది.వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంట్లో చుడీదార్ వేసుకుని వచ్చిన దుండగులు 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేసి పరారైయారు. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 : హైదరాబాద్ లో మలేషియా సెట్.. 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్? Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'పుష్ప 2' మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే 'పుష్ప 2' నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రోడ్లపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో నాలుగురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Wife Torture : నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..! నా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ RTVని ఆశ్రయించారు. ఇంటికెళ్తే తన భార్య చంపేస్తుందని అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత భర్త వాపోతున్నాడు. By Jyoshna Sappogula 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో కూల్ కూల్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uppal : SRH vs GT మ్యాచ్ వర్షార్పణం.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్! గురువారం ఉప్పల్ వేదికగా జరిగాల్సిన SRH Vs GT మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavi Latha : అసదుద్దీన్‌ను వెంటాడుతున్న మాధవీలత.. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తామంటూ! హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తన పరిధిలో ఓటు మిస్ అయిన వారికోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. క్యూ ఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైనా వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అసదుద్దీన్ ఓడించేందుకు ఆమె ఇలా చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం! హైదరాబాద్ లో అమీర్ పేట సమీపంలో ఉండే మధురానగర్-రహమత్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. పొరుగింటి వారి పెంపుడు కుక్క తమ ఇంటిలోకి వచ్చిందని కుక్క తో పాటు దాని యజమాని కుటుంబాన్ని కర్రలతో చితకబాదారు. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు! తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn