క్రైం Hyderabad: రూ.200 ల కోసం గొడవ..2 కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు! రూ. 200 కోసం గొడవపడ్డ క్యాబ్ డ్రైవర్ జీవితం గాల్లో కలిసిపోయింది.రెండేళ్ల క్రితం వివేక్ అనే వ్యక్తి క్యాబ్ ఛార్జీ 900 అయితే 700 ఇవ్వగా అతనితో డ్రైవర్ వెంకటేశ్ గొడవపడ్డాడు.దీంతో వివేక్ అతని ఫ్రెండ్స్ వెంకటేశ్‌ని చితకబాదగా..అతను రెండేళ్లు కోమాలో ఉండి ఆదివారం చనిపోయాడు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD Ganja : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్‌ను వెంబడించారు పోలీసులు. కంటైనర్‌లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RRR: రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్.. ఇంటర్ చేంజ్ కూడళ్లు ఎక్కడెక్కడంటే? రీజినల్ రింగ్ రోడ్డులు హైవేలను దాటే దగ్గర ఈజీగా ఉండడం కోసం భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ పూణే రహదారిపై సంగారెడ్డి దగ్గరలో, హైదరాబాద్ విజయవాడ హైవే క్రాస్ చేయడానికి చౌటుప్పల్ వద్ద ఈ ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam-Hyderabad: మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ శుభవార్తను తెలియజేశారు.టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khairatabad Ganesh: ఈ ఏడాది సప్తముఖ మహశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు! ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా తాజాగా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: శ్రీశైలం –హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ శ్రీశైలం ఘాట్ రోడ్డు స్వీచ్ యార్డు నుంచి 10 కిలోమీటర్లమేర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో యాత్రికులు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. యూపాయింట్, డ్యామ్ ,లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన! మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం.. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి! హైదరాబాద్ ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. నిందితుల్లో ఒకడికి యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించింది. విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn