బిజినెస్ Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malla Reddy Agriculture University : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత! మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత రియాజ్ కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపి చంపేశారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Real estate: దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో నిలిచిందంటే! రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. మోస్ట్ వాల్యూ రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. ముంబై ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు! పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన తల, మొండెం! శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ సంఘటన శంషాబాద్ సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరాబాద్ కు మరో పెట్టుబడి..ట్రైజిన్ ఏఐ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ట్రైజిన్ సంస్థ హైదరాబాదలో ఏఐ సెంటర్ నెలకొల్పనుంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులను అమెరికాలో కలిశారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి పడ్డ కానిస్టేబుల్.. చివరికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందారు. ఓ సీఐ పుట్టినరోజు వేడుక సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ డేవిత్.. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆదివారం రాత్రి డిన్నర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn