బిజినెస్ Hyderabad Properties : హైదరాబాద్ లో ఇల్లు కొనడమంటే కష్టమే గురూ.. దేశంలోనే ఎక్కువ ధరలు! దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చుక్కలనంటాయి. దాదాపుగా 24% పెరుగుదలతో దేశంలోనే ఇళ్ల ధరల పెరుగుదలతో టాప్ ప్లేస్ లో నిలిచింది హైదరాబాద్. ఈ విషయాన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ANAROCK వెల్లడించింది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Big Breaking : సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఅటాచ్ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ సంస్థ. By Naren Kumar 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Real Estate: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!! దేశంలోనే అత్యధికంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల హైదరాబాద్ ఉంది. ఏడాది కాలంలోనే ధరల్లో 19శాతం పెరిగినట్లు క్రెడాయ్ కొలియర్స్ తాజాగా వెల్లడించిన హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్టులో పేర్కొంది. దేశంలో 8 పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. 2023 మూడో త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 5శాతం పెరిగాయి. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn