Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..! హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: మరో 5 రోజులు హైదరాబాద్ లో వానలే వానలు.. GHMC కీలక అలర్ట్! హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Metro: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ... టికెట్ల ఆలస్యం హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగిపోయింది. టికెట్లు తీసుకోవడానికి చాలా సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే! రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.! హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..! హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. రుతుపవనాల ప్రభావంతో ఏకధాటిగా వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..! హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..ఎల్లో అలర్ట్ జారీ..! హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. మరో మూడురోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిలాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn