Heavy Rain in Hyderabad | హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం | TS Rains | Telangana Weather | RTV
Heavy Rain In Hyderabad | హైదరాబాద్ లో కుండపోత | Hyderabad Streets Flooded After Heavy Rain | RTV
HYD Rains: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
Hyderabad Rain: హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
హైదరాబాద్ లో మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్ యూసఫ్‌గూడ, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో తదితర ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో బీభత్సం సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, గోల్కొండ, మియాపూర్, మెహిదీపట్నం సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది.
Rain Alert To Telugu States | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు | AP & Telangana Weather Report | RTV
Rain alert : హైదరాబాద్ లో భారీ వర్షం...దంచికొడుతున్న వాన
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
/rtv/media/media_files/2024/10/16/JcCtWeuUoJpEHhyxSx0w.jpg)
/rtv/media/media_files/2025/06/05/XeM1i7tQQ6rDlUcGyMP8.jpg)
/rtv/media/media_files/2025/05/03/FQfLMXyYUXpObzOKWva7.jpg)