సినిమా Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్న నటుడు నవదీప్.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నేడు కీలక పరిణామాం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ ఇవాళ అంటే శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. By Shiva.K 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn