Hyderabad Advocate Crime | రోడ్డుపై అడ్వకేట్ ను కత్తితో నరికి నరికి | Hyderabad Incident | RTV
షేర్ చేయండి
Crime Rate: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంచలనం.. హైదరాబాద్లో పెరిగిన క్రైమ్
తెలంగాణలో క్రైమ్ రికార్డ్ గణనీయంగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, ఫోర్జరీ మోసాలు పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు గతంతో పోలిస్తే పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది.
షేర్ చేయండి
Kushaiguda Incident : మంజులను చ0పడానికి కారణం ఇదే | Husband K-ll-ed Wife Incident | Medchal | RTV
షేర్ చేయండి
HYD Crime: మానసిక రోగితో డాక్టర్ ప్రేమపెళ్లి.. వేధింపులు తట్టుకోలేక ఏం చేసిందంటే?
హైదరాబాద్లోని SR నగర్లో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మృతురాలు (డాక్టర్) మానసిక రోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది. పైళ్లైన తర్వాత భర్త వేధింపులు ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేక మహిళా డాక్టర్ ఆత్మహత్యయత్నం చేసింది.
షేర్ చేయండి
TG Crime : బాలాపూర్లో దారుణం.. అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందటం కలకలం రేపింది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానస్పదంగా మరణించడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/21/telangana-police-jobs-2025-08-21-12-58-58.jpg)
/rtv/media/media_files/2025/08/06/doctor-sucide-2025-08-06-17-23-50.jpeg)
/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)