HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం .. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ అడుగుపెట్టింది. హెచ్‌సీఏ పై పీఎంఎల్ఏ సెక్షన్ల కింద ఈడీ కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు కస్టడీకి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) IPL 2025 సీజన్ కోసం కీలక ప్రకటన చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి వికలాంగులకు ఉచిత పాస్‌లను అందించనున్నట్లు HCA వెల్లడించింది. ఈ మేరకు ఎలా అప్లై చేసుకోవాలో తెలిపింది.
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు బిగ్ షాక్ ఇచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగించింది. అంతేకాదు.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.