తెలంగాణ వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే! వాహనల ఫిట్నెస్ లో జరుగుతున్న అక్రమాలకు తెలంగాణ సర్కార్ చెక్ పెట్టనుంది. వాహనదారుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గ్రేటర్లో ప్రజా,సరుకు రవాణా వాహనాల తనిఖీలు చేయనున్నారు. దీంతో డొక్కువాహనాలకు కాలం చెల్లినట్లే. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: హైదరాబాద్ లో గ్యాస్ పైప్ లైన్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు! కొంపల్లి- సుచిత్ర ప్రధాన రోడ్డు పై గ్యాస్ పైప్ ఒక్కసారిగా లీకైంది. గ్యాస్ లీక్ కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. By Bhavana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కుంభాభిషేకం తరువాత..స్వామి వారి దివ్య దర్శనం..! హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అయ్యప్పస్వామి కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. By Bhavana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling అరగంటలో 3.65 సెం.మీ వాన! హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదిలిపెట్టడం లేదు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. కేవలం అరగంటలో 3.65 సెం.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయ్యింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn