క్రైం Australia: అవును..నా భార్యను నేనే చంపాను..ఆస్ట్రేలియా మహిళ హత్యలో నమ్మలేని నిజాలు మూడురోజుల క్రితం ఆస్ట్రేలియాలో చెత్త బుట్టలో దొరికిన హైదరాబాద్ మహిళ శ్వేత శవం కేసు విషయంలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళను హత్య చేసింది తానేని భర్తే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ విషయం కూడా హైదరాబాద్లో ఉన్న మహిళ తల్లిదండ్రులకే నేరుగా వచ్చి చెప్పాడు మహానుభావుడు. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Husband: మీ భర్త ఇలా ఉన్నాడంటే అతను చాలా బెస్ట్ అని అర్థం.. ఇది తెలుసుకోండి! ఇంట్లో, బయట భార్యను సమానంగా గౌరవించేవాడే ఉత్తమమైన భర్త. ఇష్టాలు, అయిష్టాలు లాంటి చిన్న విషయాలపై భర్త శ్రద్ధ వహిస్తున్నాడంటే అతను బెస్ట్ అని చెప్పవచ్చు. ఓ మంచి భర్త తన అహాన్ని పక్కనపెట్టి తన భార్యకు ప్రాముఖ్యతనిస్తాడు. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Court Judgment : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి.. కోర్టు సంచలన తీర్పు..!! భార్య భర్తల మధ్య గొడవల వల్ల విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mysore : భార్యను 12ఏళ్లు బంధించిన భర్త.. బాక్స్ లో మలమూత్రాలు, కిటికీలోంచి ఫుడ్ ఓ వ్యక్తి తన భార్యను 12ఏళ్లు ఇంట్లో బంధించి తాళం వేసిన సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. మలమూత్ర విసర్జనలు ఓ బాక్స్ లోనే చేసిన ఇల్లాలు.. పిల్లలకు కిటికిలోంచి అన్నం పెట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను రక్షించారు. భర్తపై కేసు పెట్టేందుకు ఆమె నిరాకరించడం విశేషం. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం చేసి..చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP: భర్త అసహజ శృంగారం.. విసిగిపోయి అది కొరికేసిన భార్య భార్యతో అసహజమైన శారీరక సుఖాన్ని పొందాలని తపనపడిన భర్తకు ఓ మహిళా ఊహించని షాక్ ఇచ్చింది. కామవాంఛతో రగిలిపోతున్న భర్తను జీవితాంతం శృంగారానికి దూరం చేయాలని చూసింది. అతని చేష్టలకు విసిగిపోయి పురుషాంగం కొరికేసింది. ఈ ఘటన యూపీలో జరగగా భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Allahabad : భర్త కూలీ అయినా భరణం చెల్లించాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు విడాకులకు సంబంధించిన భరణం కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2015లో దాఖలైన కేసులో ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేననే భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కూలీగా పనిచేసే సామర్థ్యం ఉన్నప్పుడు భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే: కోర్టు! భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High Court: పిల్లల పోషణ బాధ్యత తండ్రిదే..హైకోర్టు సంచలన తీర్పు..!! తల్లి ఉద్యోగం చేసినా, పిల్లలను పోషించే బాధ్యత మాత్రం తండ్రిదేనని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భర్తపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసినప్పటి నుంచి పిల్లల పోషణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నిభా సింగ్ అనే మహిళ ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn