క్రైం CRIME : కసాయి భార్య.. ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిపై దారుణం ప్రియుడితో కలిసి తన భర్తను ఓ ఇల్లాలు హతమార్చిన ఘటన సిద్దిపేటలో జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న వేదశ్రీ ప్రియుడు రమేష్ సాయంతో భర్త వెంకటేశ్ ను ఖతం చేసింది. ఈ హత్యకోసం వ్యాపారి రమేశ్‌తో రూ.18 లక్షల ఒప్పందం కుదుర్చుకుంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫోన్ గొడవ.. భర్త కండ్లను కత్తెరతో పొడిచేసిన భార్య తన ఫోన్ చూసి ఇస్తానని అడిగిన భర్త కండ్లను ఇల్లాలు పొడిచేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంకిత్ యూట్యూబ్ చూసి ఇస్తానని అడిగితే ప్రియాంక ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా కత్తెరతో అంకిత్ కండ్లు పోడిచేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇల్లాలి ప్రాణం తీసిన 'చాయ్'.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Marriage Life Tips : కొత్తగా పెళ్లైందా? ఈ పొరపాట్లు చేయకండి..! పెళ్లైతే కెరీర్ ఎండైనట్టు భావించకండి. మహిళలు ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త కుటుంబం కోసం మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఇక తమ భావాలు, కోరికలు, అవసరాలు భర్తలకు భార్యలు ఓపెన్‌గా చెప్పాలి. లేకపోతే ఇది అనవసరమైన గందరగోళంతో పాటు మనోవేదనకు దారితీస్తుంది. By Vijaya Nimma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు భార్యభర్తల వ్యక్తిగత విషయాలకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిలేషన్ లో ఉన్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని తెలిపింది. By srinivas 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బర్త్ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి! పుట్టిన రోజు వేడుకలకు దుబాయ్ తీసుకుని వెళ్లలేదని నిఖిల్ (36) అనే వ్యక్తిని అతని భార్య రేణుక ముక్కు మీద గుద్ది చంపింది. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకుంది. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దీపావళి రోజే దారుణం.. ప్రేమించి పెళ్లాడిన భార్యను ఏం చేశాడంటే దీపావళి రోజే ప్రేమించి పెళ్లాడిన భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అద్దె ఇళ్లు మారే విషయంతోపాటు ఇతర పనులకు అడ్డు చెబుతుందనే కోపంతో భార్య స్రవంతిని కొట్టి చంపాడు మహేందర్. ఎవరికీ అనుమానం రాకుండా డెడ్ బాడీని మంచంకింద దాచాడు. ఈ ఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. By srinivas 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn