Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. భార్యకు అక్రమసంబంధం ఉందని
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.లక్ష సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. అతికిరాతకంగా చంపించి ఎన్ఎస్పీ కాల్వలో పడేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్‌లో చోటుచేసుకుంది. ల్యాబ్‌లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.
తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నకల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిలో రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమిని కవిత భర్త కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి.
గుజరాత్లో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో నిందితుడు తన భార్యను దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది.
కరీంనగర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్ కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య రాత్రి వేళ పాము (నాగిని) రూపంలోకి మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాడు.
కట్టుకున్న భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి ఓ భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురు అనాధగా మిగిలిపోతుందని ఆమెకు కూడా విషం ఇచ్చి అనంతరం తాను ప్రాణాలను తీసుకున్నాడు.