Shorts for app బండ్లగూడలో కసాయి భర్త | Bandlaguda Husband Wife Incident | RTV బండ్లగూడలో కసాయి భర్త | Husband works as auto driver develops grudge on his wife and stabs her with knife in Bandlaguda area of hyderabad | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : ఏపీలో దారుణం.. నిద్రలో ఉన్న భార్యను భర్త ఏం చేశాడంటే? నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో భార్య సుగుణమ్మ (48) ను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు భర్త వడ్డే రమణ. గత రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణే ఈ హత్యకు కారణమంటున్నారు స్థానికులు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..! ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి క్రూరంగా కత్తితో నరికి చంపాడు ఓ భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం భర్త పరారు అయినట్లు సమాచారం. By Jyoshna Sappogula 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ప్రేమ వివాహం.. భర్త చేతిలో భార్య బలి..! By Jyoshna Sappogula 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే? హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn