వీటి వల్ల నిద్రలేవగానే తలనొప్పి విపరీతంగా ఉంటుంది..! జాగ్రత్త
ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం.
కాఫీని రెగ్యులర్గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చట. రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని.. కాఫీ హృదయనాళాల ఫెయిల్యూర్తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని సర్వేలో తేలింది.
గుడ్లు, కోడి మాంసం కంటే సోయాబీన్స్ గింజలు శక్తిమంతమైనవి. వీటిని100 గ్రాములు ఆహారంలో తీసుకుంటే అనేక పోషకాలను పొందుతారు. వీటిని తినటం వల్ల ఎముకలకు బలం, చెడు కొలెస్ట్రాల్ తక్కువ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి చెడుగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. కడుపు నొప్పి, చర్మంలో దురద, మైకం, వాంతులు, వికారం, మూత్రం రంగులో మార్పు, కాళ్ల కింది భాగంలో వాపు వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు. కాళ్లలో నొప్పి, తిమ్మిరి ఉన్నప్పుడు అది కొలెస్ట్రాల్ సంకేతం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు నిద్రలో కాళ్లలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి ఉంటుంది. ఈ లక్షణాలుంటే గుండెపోటు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ సంవత్సరం జులై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల్లో హెపటైటిస్ వ్యాధి ప్రమాదం గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కాలేయ సంబంధిత వ్యాధులతో సంవత్సరానికి 13 లక్షల మంది మరణిస్తున్నారు.
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే ఈ ఐదు విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. చియా, అవిసె, గుమ్మడికాయ, సన్ ఫ్లవర్ సీడ్స్.
ఊపిరితిత్తుల మార్పిడి ఎవరికి అవసరం? ఏ వ్యాధులలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం? ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఊపిరితిత్తుల మార్పిడి ఎక్కడ చేస్తారు?
అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అతిగా మద్యపానం, ఒత్తిడి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో వాపు సమస్య పెరుగుతుంది.