Latest News In Telugu Health Tips : జీర్ణక్రియను వేగవంతం చేసే పండును ఎప్పుడు, ఎందుకు తినాలో తెలుసా! పైనాపిల్లోని బ్రోమెలైన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నివారించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మంచిది.ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని కాపర్, జింక్, కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness Tips : ఒక్క నెలలో 5 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు తినండి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. అవసరమైన పోషకాలను అందిస్తాయి. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut Water : కొబ్బరి నీళ్లు ఇలా తాగితే.. ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కొబ్బరి నీళ్లలో సబ్జా సీడ్స్ కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజల్లోని చల్లబరిచే గుణాలు, హై ఫైబర్ శరీరంలో అధిక వేడి, షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. By Archana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : మీరు 30 ప్లస్ అయితే ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! ముప్పై దాటిన తరువాత మనకున్న భాద్యతలతో మనపై మనం సరయిన శ్రద్ద తీసుకోము. అలాంటప్పుడు వయసు మీదపడుతున్నకొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తెలేత్తుతాయి. ముఖ్యంగా శారీరక ధారుడ్యం సన్నగిల్లుతుంది. అందుకోసం ముప్పై దాటిన వాళ్ళు మీ ఆహారంలో పోశకాలు ఉండేలా చూసుకోవాలి. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn