బిజినెస్ Flipkart : ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కూల్ సేల్..ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై అదిరే ఆఫర్లు..! ప్రతిఏటా నిర్వహించే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ వారం రోజులపాటు కొనసాగనుంది. కూలింగ్ అప్లయన్సెస్ పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn