Cat Tips: ఈ మొక్కలు పెంచితే..ఇంట్లోకి పిల్లులు రావు..! ట్రై చేయండి!
ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. లావెండర్, పుదీనా, రోజ్మేరీ, జాడే,నిమ్మ గడ్డి వంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటే పిల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. లావెండర్, పుదీనా, రోజ్మేరీ, జాడే,నిమ్మ గడ్డి వంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటే పిల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
గృహాలకు, స్థలాలకు వాస్తు చూసి కొంటూ ఉంటాం, ఉన్న ఇళ్లలో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే వాటిని సరిచేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటాం. కొందరైతే వాస్తు చూసుకోకుండా ఏ పనీ చేయరంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఇలా చేస్తే కొన్ని సమస్యలు దూరం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో చెట్లు పెట్టుకుంటే చాలా అందంగానే కాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అయితే ఇంట్లో ఏ చెట్లు పెట్టాలి..ఎం చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసమే కొన్ని చిట్కాలు.
ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా ?. అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో , స్థలాల్లో కనిపించాలి? .
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.