H-1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజు ఎఫెక్ట్..డోర్స్ క్లోజ్ చేసిన టెక్ దిగ్గజాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసా ఫీజులను లక్షల డాలర్లకు పెంచేశారు. ఈ దెబ్బతో యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ డోర్లను క్లోజ్ చేసేశాయి. వాల్ మార్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తో సహా చాలా కంపెనీలు హెచ్ 1బీ హైరింగ్ ను ఆపేశాయి.
/rtv/media/media_files/2026/01/18/it-employees-2026-01-18-17-35-19.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
/rtv/media/media_files/2024/11/28/KKkyZkjudoq6sEaaFgO6.jpg)