బిజినెస్ Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ హిండెన్‌బర్గ్ కు అదానీ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ చెప్పారు. ఆ ఆరోపణల ద్వారా వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడుతోందని ఆమె అన్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adani: ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ వాటాలు-హిండెన్‌బర్గ్ రిపోర్ట్ హిండెన బర్గ్ మరో బాంబ్ పేల్చింది. అదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ మాదభిపూరి బుచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని చెప్పింది. అందుకే అదానీ మీద చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Adani: హిండెన్‌బర్గ్ నుంచి సంచలన ట్వీట్.. అదాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు ? గత ఏడాది అమెరికాకి చెందిన హిండెన్‌బర్గ్.. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని ఓ రిపోర్టును విడుదల చేసి సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని రాసుకొచ్చింది. ఇప్పడు మళ్లీ ఎవరి బాగోతాన్ని బయటపెడుతారనే చర్చ మొదలైంది. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adani-HindenBurg case:అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన సుప్రీంకోర్టు అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సెబీకి మరో మూడు నెలల గడువు ఇచ్చింది. 24 కేసుల్లో 22 కేసుల్లో విచారణ పూర్తి కాగా, మిగిలిన రెండు కేసుల్లో సుప్రీంకోర్టు సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani-Hindenburg Issue: అడ్డంగా దొరికిన అదానీ గ్రూప్..దందాలన్నీ నిజమే..!! అదానీ గ్రూపు గుట్టు రట్టయ్యింది. హిండెబర్గ్ రిపోర్టు ఆరోపణలన్నీ అబద్దాలంటూ ఇన్నాళ్లూ గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని సెబి బయటపెట్టింది. ఈ దర్యాప్తులో అదానీ గ్రూపు అడ్డంగా దొరికిపోయింది. అదానీ దందాలన్నీ నిజమేనని తేలింది. By Bhoomi 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn