Liquor prices : మద్యం ప్రియులకు షాక్..లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు
తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, డిస్టలరీల ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణ బ్రాండ్లపై రూ. 60 , ప్రీమియం బ్రాండ్లపై రూ. 120 వరకు భారం పడనుంది.
/rtv/media/media_files/2026/05/20/telangana-beer-2026-05-20-14-41-51.jpg)
/rtv/media/media_files/2025/02/20/9MzYQZ38ncmsOgllu9pZ.jpg)
/rtv/media/media_files/hoaUsereO4HlhQrO6hlj.jpg)
/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
/rtv/media/media_files/2025/02/23/6zhkAoSNKZdoPLIvPiMk.webp)