బిజినెస్ Highest Mileage Cars: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం.. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా తమకంటూ సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఊర్ల ప్రయాణాలు సాగించేందుకు ఒక కారు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఆలోచనలే కాదు..తమకు అనువైన కారును కొనుగోలు చేస్తున్నారు కూడా. అయితే, చాలా మంది ప్రజలు కారును కొనుగోలు చేసేందుకు అత్యధిక మైలేజీని అందించే కార్లను కొనుగోలు చేస్తున్నారు. మైలేజీ ఇచ్చే కార్లు ఇవే: మారుతి సుజుకి సెలెరియో, మారుతి వ్యాగన్ R, మారుతి సుజుకి ఆల్టో కె10, సుజుకి S-ప్రెస్సో, సుజుకి డిజైర్. By Shiva.K 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn