Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!
మందార పువ్వు చూడడానికి అందంగా మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పువ్వులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మందారంతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/08/12/hair-2025-08-12-16-30-15.jpg)
/rtv/media/media_files/2025/03/18/GvlKCYNkzSh30bO2xmkY.jpg)
/rtv/media/media_files/2024/12/20/hLCKYxOC7UqSgv73rCcU.jpg)