సినిమా Manoj Manchu: 'నా సూర్యుడివి నా చంద్రుడివి'.. నాన్న బర్త్ డే రోజు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ ! ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి విషెష్ తెలియజేస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు మనోజ్. ఆయనతో దిగిన ఫొటోలను, సినిమాల్లోని సన్నివేశాలను 'నా సూర్యుడివి నా చంద్రుడివి' పాటతో ఎడిట్ చేశారు. బర్త్ డే సమయంలో నీ పక్కన లేనందున బాధగా ఉంది నాన్న అంటూ ట్వీట్ చేశారు. By Archana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhairavam: నెక్ట్స్ మూవీ టీజర్ వదిలిన మనోజ్.. అన్న 'కన్నప్ప'కు కౌంటర్ అదిరిందిగా..! బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'భైరవం'. తాజాగా మేకర్స్ ఈమూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఉదయం మంచు విష్ణు కన్నప్ప నుంచి పోస్టర్ రిలీజ్ కాగా.. సాయంత్రం మనోజ్ మూవీ టీజర్ విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. By Archana 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Babu: మోహన్ బాబు అరెస్ట్ కి రంగం సిద్ధం! జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రెడీ అవుతున్నారు By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రిపోర్టర్ దాడి పై విష్ణు రియాక్షన్| Manchu Vishnu | RTV రిపోర్టర్ దాడి పై విష్ణు రియాక్షన్| Manchu Vishnu | Manchu Vishnu reacts on the recent incidents happened with regard to his family and apologizes for the attack on Journalist | RTV By RTV Shorts 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భార్య, పిల్లల గురించి చెప్తూ..| Manchu Manoj | RTV భార్య, పిల్లల గురించి చెప్తూ..| Manchu Manoj | Manchu Manoj reacts on the recent happenings on his front in his family and conveys what he feels | RTV By RTV Shorts 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Manoj: తండ్రైన మంచు మనోజ్.. ప్రేమగా 'MM పులి' అని పిలుస్తామని మంచు లక్ష్మి ట్వీట్..! టాలీవుడ్ హీరో మంచు విష్ణు తండ్రయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన మంచు లక్ష్మి .. మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని. ఆ చిన్నారిని ప్రేమగా MM పులి అని పిలుస్తామని తెలిపారు. By Archana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: గోవిందుడు అందరివాడలే.. ఓ అమ్మాయి కోసం రాంచరణ్ ఏం చేశాడో చెప్పిన మంచు మనోజ్! చరణ్ మనసు ఎలాంటిదో మంచు మనోజ్ చెప్పిన మాటలు వింటే అర్థమవుతుంది. ఒక ఆడబిడ్డ దుబాయ్ ఇమిగ్రేషన్‌లో చిక్కుకుపోవడంతో .. ఆమెకు సాయంగా 5లక్షలు కావాలని చరణ్‌కు ఫోన్ చేశారట మనోజ్. కష్టం అని తెలియగానే వెంటనే డబ్బులు పంపించాడు అంటూ చరణ్ గొప్ప మనసును తెలియజేశారు. By Archana 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhuma Mounika: బేబీ బంప్ ఫొటోలును షేర్ చేసిన టాలీవుడ్ హీరో భార్య టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక బేబీ బంప్ ఫొటోలును షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది. By Jyoshna Sappogula 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn