Latest News In Telugu Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్ ఐదు నెలల తర్వాత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ మీద విడుదల అయిన సోరెన్ ఇక మీదట ప్రజా సేవలోనే గడుపుతానని చెప్పారు. తప్పు లేకపోయినా బలవంతంగా జైల్లో పెట్టారని..తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురు దెబ్బ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విసయంలో తాము ఏమీ జోక్యం చేసుకోమని...హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం చెప్పింది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం! మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తరువాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemanth Soren Arrest: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్..నెక్స్ట్ సీఎం? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే సోరెన్ అరెస్ట్ కావాడానికి కొద్ది సేపటి ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికారులు రాంచీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kalpana Soren: జార్ఖండ్ సీఎంగా కల్పనా సోరెన్?.. హేమంత్ సోరెన్ అరెస్టు ఖాయం! జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్, భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో బుధవారం సీఎం హేమంత్ సోరెన్ ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఆయన అరెస్టు తప్పదని, ఆ స్థానంలో సీఎంగా ఆయన సతీమణి కల్పనా సోరెన్ ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. By Naren Kumar 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎం సలహాదారుడు, మంత్రి కుమారుని నివాసాల్లో ఈడీ దాడులు....! జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. మరోవైపు జార్ఖండ్ ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్ ఓరాన్ కుమారుడు రోహిత్ ఒరాన్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్... మరోసారి సమన్లు పంపిన దర్యాప్తుసంస్థ....! జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి షాక్ తగిలింది. భూకబ్జాకు సంబంధించిన కేసులో ఆయనకు తాజాగా ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ కేసులో అగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది గతంలో అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ లోని కార్యాలయంలో ఆయన్ని ఈడీ ప్రశ్నించింది. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎంకు ఈడీ నోటీసులు.... 14న విచారణకు హాజరు కావాలని ఆదేశం...! జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆయన్ని ఈడీ ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ని ఈడీ విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాంచీలోని ఈడీ కార్యాయలంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn