Heart Attack: పిల్లిని పెంచుకుంటే గుండెపోటు రాదా?
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లులను పెంచుకునే వ్యక్తులు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారట.
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లులను పెంచుకునే వ్యక్తులు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారట.
ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టుండి పడిపోయారు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు గుండె పోటుకు సంకేతంగా భావించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాయామాలు చేయడం, మంచి జీవన శైలిని పాటించడం ద్వారా గుండె పోటు రాకుండా కాపాడుకోవచ్చు.
యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందుకు జీవనశైలి కారణమని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఒకసారి గుండెపోటు ఎదుర్కొన్న తర్వాత అది మళ్లీ జరగకుండా చూసుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆహారం, వ్యాయామం ప్రతిదానిపై సరైన శ్రద్ధ ఉండాలి. డాక్టర్ సూచించిన రొటీన్ మాత్రమే పాటించాలి. గుండెపోటు వచ్చిన తర్వాత మళ్లీ వచ్చే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు.
ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న పని ఒత్తిడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. యువత దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ఆరోగ్యవంతమైన జీవనశైలిని గడపాలి. గుండెపోటు తర్వాత రోగి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వ్యాయామాలు హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యక్తి జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురవుతాడు. మొదటి, రెండవ గుండెపోటు తర్వాత సరైన టైంలో చికిత్స, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే జీవించగలడు. మూడవ గుండెపోటు తర్వాత గుండె చాలా బలహీనంగా మారుతుంది. నాల్గవ గుండెపోటు నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం ఓ రిసార్ట్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారుకు ఆటో అడ్డుగా రావడంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో మిలింద్ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.