HOROSCOPE TODAY: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్త!
ఈ రోజు కొన్ని రాశుల ఆరోగ్యం, ఏవైనా పనులు తలపెట్టే విహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఈ రోజు కొన్ని రాశుల ఆరోగ్యం, ఏవైనా పనులు తలపెట్టే విహాయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే నేడు ఏయే రాశుల వారికి ఆటంకం ఏర్పడనుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఈ రోజు కొన్ని రాశుల వారికి అన్ని మంచే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఓ పెద్ద సమస్య రాబోతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. అయితే టీ కంటే పసుపు పాలు, నిమ్మ నీరు, గ్రీన్ టీ, కొబ్బరి నీరు, బీట్ రూట్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
దేవీ నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దుర్గాదేవిని పూజించిన తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేయాలని అంటున్నారు.
చికెన్‌ను అసంపూర్తిగా వండి తినడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు తెలుపుతున్నారు.ఈ సిండ్రోమ్ అసంపూర్తిగా వండిన చికెన్ తినడం వల్ల గిలియన్-బారే సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వృద్ధుల చర్మానికి దద్దుర్లు రాకుండా ఉండాలంటే.. డైపర్‌ను సమయానికి మార్చడం చాలా ముఖ్యం. తడి డైపర్‌ను ఎక్కువ సేపు ఉంచితే తేమ, బ్యాక్టీరియా పెరిగి చర్మ ఇన్ఫెక్షన్లకు, దద్దుర్లకు దారితీస్తుంది. తడిగా ఉన్న చర్మంపై కొత్త డైపర్ వేస్తే దద్దుర్లు త్వరగా వస్తాయి.
ఆయుర్వేదంలో కీళ్లనొప్పుల వ్యాధిని మూలాల నుంచి నయం చేస్తారు. దీనిలో ఆహారం, జీవనశైలి, పంచకర్మ థెరపీ, మందులు, యోగా, ప్రాణాయామం ద్వారా సమతుల్యతను తీసుకువస్తారు. రోగి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి త్రికటు, హింగ్వాష్టక చూర్ణం వంటి మందులు ఉపయోగిస్తారు.
నిరంతరం ముక్కు మూసుకుపోయి ఉంటే అధి తలనొప్పి, జలుబుగా మారితుంది. అయితే అది సైనసైటిస్ అనే సమస్య తలెత్తుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన సైనస్ గదిని బట్టి, చెంపలు, నుదురు భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని చెబుతున్నారు.
ఐబ్రో క్లచ్ అప్లై చేయడం వల్ల తలనొప్పి నయమవుతుందని టిక్‌టాక్ ట్రెండ్ ఈ వైరల్ అవుతుంది. అయితే ఈ ట్రెండ్‌కు శాస్త్రీయ ఆధారాలు లేవని కనుబొమ్మల మధ్య స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల రిలాక్స్ అయ్యి.. తలనొప్పి తగ్గినట్లు అనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.