లైఫ్ స్టైల్ Health: ఉల్లిపాయ రసం ఊబకాయాన్ని నియంత్రించడంలో అద్భుతంగా ఉంటుంది ఉల్లిపాయ రసంలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక ఖనిజాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి బరువు తగ్గిస్తుంది. ఉల్లిపాయ తినడం ద్వారా ఊబకాయాన్ని నయం చేసుకోవచ్చు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cancer: భారత్లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు భారత్లో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో ప్రతీ ఐదుగురు క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు ఈ వ్యాధి వల్లే చనిపోతున్నట్లు ప్రపంచ క్యాన్సర్ డేటా విశ్లేషణలో తేలింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Uric Acid: కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయా.. వెంటనే ఈ ఐదు పప్పులు మానేయండి? శరీరంలో యూరిక్ యాసిడ్ అధికమవడం వల్ల కీళ్ల నొప్పులు, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఇలా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువై కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెంటనే ఆహారంలో నుంచి కొన్ని పప్పు ధాన్యాలను తొలగించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. By Archana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: గుండెపోటుకు అర్జున బెరడు దివ్యౌషధం ? అర్జున చెట్టు బెరడు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బెరడుతో తయారు చేసిన టీ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. By Archana 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Paneer Health: నకిలీ పన్నీర్ విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో స్వచ్ఛమైనది గుర్తించండి ప్రస్తుతం మార్కెట్లట్లో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా కల్తీ అవుతున్న అనేక పదార్థాలలో పన్నీర్ ఒకటి. అయితే నిజమైన పన్నీర్, నకిలీ పన్నీర్ మధ్య తేడాను గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tomato juice: టమోటా రసంతో లివర్ కి సంబంధమేంటి..? దీన్ని తీసుకుంటే నిజంగానే అలా జరుగుతుందా! ప్రతీ రోజు ఒక కప్పు టమోటా రసం తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. టమోటాలో విటమిన్ A, విటమిన్ E, ఫ్లేవనాయిడ్లు, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. లైకోపీన్ లివర్ డిటాక్సిఫికేషన్, క్యాన్సర్ నిర్వహణలో తోడ్పడుతుంది. By Archana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ White Pepper: తెల్ల మిరియాలతో కంటి ఆరోగ్యం.. ఎలా తీసుకోవాలంటే తెల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని చెబుతున్నారు నిపుణులు. ఇవి కంటి చూపు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడంలో కూడా తోడ్పడతాయి. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: ఇలా చేస్తే పాలు సర్వనాశనం అవుతాయి! జాగ్రత్త పాలు మరిగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసేపు మరిగించడం, పదే పదే మరిగించడం, హై-ప్లేమ్ పై పెట్టడం సరైన పద్ధతి కాదు. దీని వల్ల పాలలోని పోషకాలు నశిస్తాయి. పాలను మీడియం ఫ్లేమ్ పై మాత్రమే మరిగించాలి. By Archana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn