Winter Tea: అందం, ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ 'టీ' తాగండి..!!
చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
చలికాలంలో లవంగం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని ఉపయోగించడం వల్ల పంటి నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
2023 సంవత్సరంలో, కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి.ఈ డైట్ ప్లాన్స్ ను ఎక్కువ మంది ఫాలో అయ్యారు. అనేక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఈ డైట్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో మెడిటరేనియన్ డైట్ మొదటిస్థానంలో నిలిచింది.
పిల్లలు బాగా పెరగాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా ఏకాగ్రత ముఖ్యం. ఇప్పుడు పిల్లల్లో ఫోకస్ చాలా తక్కువ ఉంటోంది. మొబైల్స్, ఆటల్లో ఉండే ఇంట్రస్ట్ చదువుల్లో ఉండటం లేదు. ఇలా ఏకాగ్రత తగ్గకుండా ఉండాలి అంటే పిల్లల చేత కొన్ని రోజూ కొన్ని ఆసనాలు వేయించాలి.
కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు.
మన బాడీకి శక్తి ఎంత అవసరమో డీటాక్స్ కూడా అంతే అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో మనకు కావల్సిన పదార్ధాలు ఎన్ని ఉంటామో అక్కరలేనివి కూడా అన్నే ఉంటాయి. వాటిలో కొన్నింటిని మన శరీరమే బయటికి పంపిస్తోంది. మిగతావాటిని మనమే తొలిగించుకోవాలి. అలాంటివాటి కోసమే ఈ డీటాక్స్ డ్రింక్స్..
శీతాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే ఆహారం లివర్ పై ఎక్కువ ప్రభావాన్ని నేరుగా చూపిస్తుంది. చలి కాలంలో తీపి పదార్ధాలు, ఎక్కువగా వేయించిన పదార్ధాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్ధాలు వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ అసలు తీసుకోకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు.
డిప్రెషన్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జాగ్రత్తగా ఉండకపోతే ఇది ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని నుంచి ఏవిధంగా తప్పించుకోవాలి ఈ కథనంలో తెలుసుకోండి. దాని కోసం పై హెడ్డింగ్ క్లిక్ చేయండి.
సాధారణంగా శీతాకాలంలో చలి వలన ఎక్కువ నీరు తాగాలని అనిపించదు. పైగా మనకి కూడా అంత నీటి అవసరం ఏముందిలే అనిపిస్తుంది. కానీ, అది తప్పు. శీతాకాలంలో కూడా ఎప్పటిలానే నీటిని తీసుకోవాలి. రోజూ 5-6 గ్లాసుల లిక్విడ్స్ శరీరానికి అవసరం. దానికి సరిపడా నీరు తీసుకోవాలి.