Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..
అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా.
అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా.
గ్రీన్ కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగుతే అనేక ఇతర వ్యాధులు దూరంగా ఉంటాయి.
ఉదయం లేవగానే తలబరువుగా ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్లీప్ అప్నియా, నిద్ర రుగ్మతలు, షిఫ్టులలో పని చేయడం, డిప్రెషన్, ఆందోళన, కెఫిన్ వల్ల తలనొప్పి వస్తుంది. వీటితోపాటు డీహైడ్రేట్, పగలుఎండలో ఉండటం కూడా తలనొప్పికి కారణాలుగా చెబుతున్నారు.
భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం. స్నేహితులు, ఇష్టమైన వాళ్లతో సమస్యలు చెప్పుకున్నా ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం, ఆనందం, విశ్రాంతిని అందించే పనులతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మనం తీసుకునే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో బీరకాయ ఒకటి. బీరకాయను ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ బీరకాయ కూర వండేప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకుంటే అందులో కరిగే విటమిన్లను కోల్పోవల్సి వస్తుంది.
థైరాయిడ్ సమస్యలు ఈమధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. థైరాయిడ్ నుంచి ఉపశమనం కోసం కలబంద, కొత్తిమీర వంటి కూరలతో పాటు ప్రతిరోజూ నడవడం మంచిది అని ఆయుర్వేద వైద్య విధానంలో నిపుణులు చెబుతున్నారు.
బరువు, లావు..ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు. అయితే ఈజీగా బరువు తగ్గేందుకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. అదెలాగో తెలుసా..
చలికాలంలో పరాటాలు, పకోడీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. నూనె పదార్థాలు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతాయి. అయితే వీటిని తిన్న తర్వాత గోరువెచ్చని నీరు, నిద్రపోవడం, లెమన్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.