Health Tips: శీతాకాలంలో కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలి?
కొబ్బరి నీరు చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే శీతాకాలంలో సరైన సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. పోషకాలు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కొబ్బరి నీరు చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే శీతాకాలంలో సరైన సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి. పోషకాలు అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
చల్లటి నీరు తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే చల్లటి నీరు తాగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా తక్కువ, అరుదైన సందర్భాల్లో జరుగుతుందని తెలుస్తుంది. చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది.
మూత్రపిండాల నొప్పి సంబంధిత సమస్యలు ఉన్న ఎవరైనా ఉదయం మరియు సాయంత్రం 3 గ్రాముల వాము పొడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. ఇది లాభదాయకం. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది.
ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. అయితే వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణం కావచ్చని పరిశోధకులు అంటున్నారు.
బే ఆకులలో విటమిన్లు సి, ఎ, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బే ఆకులలో అనేక ఔషధ గుణాలు కలిగిన ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి యూరిక్ యాసిడ్ పెరుగుదలను నిరోధిస్తాయి.
క్రమం తప్పకుండా తులసి ఆకులను నమలడం వల్ల, పేగు ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరచుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే తులసి ఆకులు మలబద్ధకం, గ్యాస్ వంటి కడుపు సమస్యలను వదిలించుకోవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.
రక్తహీనతతో భాదపడేవారు పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, ఆల్కహాల్, గ్లూటెన్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి శరీరంలో ఐరన్ శోషణను నిరోధిస్తాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్ లభించదు.
ఉదయం కొన్ని ఉసిరి ఆకులు తింటే, అది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కడుపు సమస్యలు ఉన్నవారికి ఉసిరి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.
రోజూ స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల.. సబ్బులోని రసాయనాలు చర్మానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా, ఆయిల్ పొరను తొలగించే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.