లైఫ్ స్టైల్ కర్పూరం-ఆవనూనెతో కీళ్లు, నడుమునొప్పికి ఇలా చెక్ పెట్టండి కర్పూరం-ఆవనూనెతో మర్దన చేస్తే కీళ్ల, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం-ఆవనూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. జలుబు, దగ్గును తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మొలకెత్తిన రాగుల ఊతప్పం.. తిన్నారంటే దెబ్బకు రోగాలు పరార్! మొలకెత్తిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. అనారోగ్యానికి గురైనవారు ఈ ఉతప్పం తింటే ఇమ్యూనిటి పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు. By Vijaya Nimma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వెల్లుల్లి తింటే ఈ ఆరోగ్య సమస్యలు మాయం! వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లిల్లిని తినడం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణ, శ్వాస సమస్యలు తగ్గుతాయని వివరిస్తున్నారు. By Kusuma 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మీ పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఈ ఫుడ్ పెట్టండి! కొబ్బరిలో మెదడుకు అతి ముఖ్యమైన మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. పిల్లల తెలివితేటలకి, జ్ఞాపకశక్తికి పెరగడానికి పంచదార లేకుండా ఎండు ఖర్జూరం పొడి, కొబ్బరి పొడి కలిపి తినిపిస్తే.. మేధాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cloths : రాత్రి ఈ దుస్తులు వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది! ప్రైవేట్ పార్ట్లు విశ్రాంతి పొందాలంటే రాత్రి లోదుస్తులు ధరించి నిద్రపోవడం మానేయడం మంచిది. బిగుతుగా ఉన్న బట్టలు, లోదుస్తులు ధరించి నిద్రించడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా, దద్దుర్లు, చికాకు కలిగించే అవకాశం ఉంటుదట. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Banana : నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ వ్యాధులు పరార్! అరటిపండు రోజూ ఖాళీ కడుపుతో తింటే శక్తి సమృద్ధి అందుతుంది. రోజూ 1-2 పండ్లు తింటే జీర్ణశక్తి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అధిక బీపీ, కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి పాలతో అరటి కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Life Style: దిండు పెట్టుకొని నిద్రపోతున్నారా..? రాత్రిపూట తల కింద దిండు పెట్టుకొని నిద్రపోవడం సర్వసాధారణం. అయితే ఇది కొంతమందికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు పై(బోర్లా) పడుకునే వారు దిండు పెట్టుకోవడం వల్ల శరీర బరువంతా మధ్య భాగంలో ఉంటుంది. ఇది వెన్నెముక, మెడపై ఒత్తిడి కలిగిస్తుంది. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ 5 రకాల పండ్లు రోజు తింటే.. మీ కిడ్నీలు సేఫ్! రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు, పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మ వంటి పండ్లు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రిపూట ఈ తప్పులు అస్సలు చేయొద్దు! రాత్రిపూట చేసే ఈ తప్పుల వల్ల బరువుతోపాటు ఊబకాయం పెరుగుతుంది. అర్థరాత్రి భోజనం చేయకూడదు. జంక్ ఫుడ్ తినకూడదు. సరిపడా నీరు తాగకపోయినా.. తగినంత నిద్ర లేకపోయినా చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn