Latest News In Telugu Health Tips: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి! పీసీవోడీ సమస్య వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలంతోపాటు అనేక రకాల ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటారు. దీనిపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారు జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఆహారానికి దూరంగా ఉండండి.. మీకే మంచిది! ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదు. ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి డల్‌గా నిద్రొచ్చినట్లు అనిపిస్తుంది. అదే పండ్లను తీసుకుంటే యాక్టీవ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: తినడానికి ముందు నీరు తాగితే అనేక లాభాలు! ఏదైనా తినటానికి ముందే నీరు తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా తిన్న పదార్థాలు సైతం త్వరగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆయిల్ టిఫిన్స్ వద్దు.. చద్దన్నం ముద్దు! చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనివల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పేగుల్లో పూతలు రావు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఆయిల్‌తో చేసే టిఫిన్స్ కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినండి! పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పండ్ల రసం, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు, మేక పాలను చేర్చుకోవాలి. ఇంకా.. నూనె, సుగంధ ద్రవ్యాలు ఆహారంలో తక్కువ పరిమాణంలో ఉండేలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Empty Stomach: ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమా? ఉదయాన్నే నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు. రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు మలం విసర్జించడం సులభం అవుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ, జ్యూస్ తాగితే దంతాలు పాడైపోయి కుహరం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poisoning: ఫుడ్ పాయిజనింగ్ జరిగితే ఏం చేయాలి? ఏదైనా తిన్న తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు, ఆహారం జీర్ణంకాకపోవడం, బలహీనత వంటివి అనిపిస్తే ఇవి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కావచ్చు. చిరుతిళ్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాల గడువును తనిఖీ చేసి తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alcohol: సోడాతో ఆల్కహాల్ తాగుతున్నారా..? అయితే ఆరోగ్యం జాగ్రత్త..! సాధారణంగా ఆల్కహాల్ ను నీటితో కంటే సోడాతో ఎక్కువ కలిపి తాగుతుంటారు. ఆల్కహాల్లో సోడా కలపడం ఆరోగ్యానికి హాని అని నిపుణుల అభిప్రాయం. సోడాలో ఫ్రక్టోజ్, కెఫిన్ ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సమస్యలకు దారితీస్తాయి. By Archana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తిన్నది సరిగా జీర్ణం కావట్లేదా.. ఐతే ఈ 7 చిట్కాలు పాటించండి! ఈ రోజుల్లో సమయపాలనలేని తిండి, ప్యాక్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కారణంగా చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు వైద్య నిపుణులు 7 రకాల చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn