14 రోజులు లవంగం నీళ్లు తాగితే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. !
లవంగం మన వంటగదిలో సాధారణంగా కనిపించే మసాలా దినుసు. అయితే లవంగం నీరు తాగడం వల్ల ఒకటి కాదు, అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
లవంగం మన వంటగదిలో సాధారణంగా కనిపించే మసాలా దినుసు. అయితే లవంగం నీరు తాగడం వల్ల ఒకటి కాదు, అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు, గుండె పోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తినాలి.
స్త్రీలు లైంగిక సంబంధం సమయంలో లేదా తర్వాత యోనిలో నొప్పి, మంట, అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఇది శరీరంలో పోషకాల, విటమిన్ల లోపం ప్రధాన కారణంగా ఉండవచ్చు. యోనిలో నొప్పి, మంట, బిగుసుకుపోయినట్లు అనిపించడాన్ని డిస్పరెయునియా అంటారు.
కారు బస్సు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను మోషన్ సిక్నెస్ అని పిలుస్తారు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు నివారణాలు చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
బ్రౌన్, బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఇవి గుండె ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బ్రౌన్ రైస్ ఫైబర్‌కు, జీర్ణక్రియకు ప్రాముఖ్యత ఇస్తుంది. ఇవి తింటే జీర్ణక్రియ మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే చక్కెర, ఉప్పు, నూనెలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మూడూ శరీరానికి విషంతో సమానమని, వీటి విపరీతమైన వినియోగం ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు.
తమలపాకులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా తమలపాకులు ఉపయోగపడతాయి. యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు ఉన్న ఈ ఆకులు నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల త్వరగా వృద్ధాప్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఎక్కువగా ఐస్ క్రీం, సోడా, పండ్ల రసాలు, తీపి పదార్థాలు, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడతలవుతుంది. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంతో ఇలా జరుగుతుంది.