Latest News In Telugu Relationship: కపుల్స్ విడిపోవడానికి పెద్ద కారణం ఇదే? మీరు ఈ మిస్టెక్ చేయవద్దు! కపుల్స్ విడిపోవడానికి అతి పెద్ద కారణం అధిక మొబైల్ వాడకమేనని పరిశోధనలు చెబుతున్నాయి. పక్కన ఉన్న లవర్‌ను పట్టించుకోకుండా చేతిలోని మొబైల్‌తో వేరే ఎవరితోనో ఛాట్ చేయడం వల్ల గొడవలు వస్తాయి. ఇదే అపార్థాలకు కారణం అవుతుంది. By Trinath 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రోజు మొత్తంలో నెయ్యి, నూనె ఎంత తినాలో తెలుసా! ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2 టీస్పూన్ల దేశీ నెయ్యి తినాలని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. మోకాళ్లు లూబ్రికేట్‌గా ఉండి నొప్పి సమస్య తగ్గుతుంది. అయితే కూరగాయల నూనెను ప్రత్యామ్నాయంగా తినాలి. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నొప్పులను మాయం చేసే పారిజాత పూల రసం! పారిజాత పువ్వులు, ఆకులు, కొమ్మల మిశ్రమ రసం తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో వాపు సమస్య తగ్గుతుంది. ఆయుర్వేదంలో, దాని పువ్వుల పేస్ట్‌ను కీళ్లపై పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.ఇది సయాటికా నొప్పి నుండి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Ice: డ్రై ఐస్ తింటే నోట్లో రక్తం ఎందుకు వస్తుంది? డ్రై ఐస్‌ని సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్ అని అంటారు. దీన్ని తినడం వల్ల నరాలు దెబ్బతింటాయని, కొన్నిసార్లు రక్తవు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తినడం, మింగండం ప్రమాదకరం. శరీరంలోని కణాలు త్వరగా చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 'A' Vitamin Deficiency: ఏ విటమిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది?.. లోపాన్ని ఎలా అధిగమించాలి..? ఏ విటమిన్ లోపాల వల్ల ఏ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే ముందుగానే జాగ్రత పడొచ్చు. విటమిన్-A లోపంతో కంటి చూపు మందగిస్తుంది. విటమిన్ బి లోపం వల్ల బెరి అనే వ్యాధి వస్తుంది. ఇక మిగిలిన విటమిన్ల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cracked Legs: ఈ నూనె రాస్తే ఎలాంటి కాళ్ల పగుళ్లు అయినా పోవాల్సిందే పొడి వాతావరణంలో మడమల పగుళ్ల సమస్య సాధారణం. మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Swelling : కీటకాలు కుట్టిన చోట చర్మం ఎందుకు ఉబ్బుతుంది? ఒక కీటకం కరిచినప్పుడు సంబంధిత శరీర భాగానికి గాయమవుతుంది. దీనికి ప్రతిచర్యగా మన శరీరంలో ఆ భాగం ఉబ్బిపోతుంది. కీటకాల విషం వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇలా జరుగుతుంది. గాయం లేదా క్రిమి కాటు విషయంలో శరీర రక్షణ వ్యవస్థ వెంటనే చురుకుగా మారుతుంది. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. దెబ్బకు 40శాతం కొవ్వు కరుగుతుంది! ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 యాపిల్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ యాపిల్ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. ఎందుకంటే యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. By Trinath 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn