Latest News In Telugu Health Tips: ఈ 6 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..! ప్రతి వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు. దీర్ఘాయువు కోసం ప్రతిదీ చేస్తాడు. అయితే ప్రతివ్యక్తి కొన్ని చెడు అలవాట్లను కలిగి ఉంటాడు. అవి అతని జీవితానికి శత్రువుగా మారుతాయి. ఈ అలవాట్లు మనిషిని మృత్యువు అంచుకు తీసుకెళ్తాయి. ఈ అలవాట్లేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: జిమ్ కు వెళ్లే వారు ఈ తప్పులు చేయకండి! నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే! మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఈ 5 ఆహార పదార్థాలు అనారోగ్యానికి కారణం! ప్రపంచంలో అత్యంత అనారోగ్యకరమైన ఆహారం ఏది అని మిమ్మల్ని అడిగితే, చాలా ఉన్నాయి అనే సమాధానం వస్తుంది. దీనిని పరిశోధించడానికి, అమెరికన్ డైటీషియన్లు అత్యంత అనారోగ్యకరమైన ఆహారాలపై ఫోరెన్సిక్ అధ్యయనాన్ని నిర్వహించగా దానిలో షాకింగా నిజాలు వెల్లడైయాయి. By Durga Rao 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips: మండే ఎండల్లో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.. నివారించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి! విపరీతమైన వేడిలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. వేడి వాతావరణంలో, చెమటలు పట్టడం, బలమైన సూర్యకాంతి కారణంగా చాలా దాహం వేస్తుంది. ఈ సీజన్లో వేడి తరంగాల కారణంగా శరీరం కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మండే ఎండల నుంచి రక్షణగా ఈ టిప్స్ పాటించండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడి వాతావరణంలో.. శరీరానికి తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. తరచూ పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా ?.. ఈ టిప్స్ పాటిస్తే చాలు చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎగ్స్, పాలు, నట్స్, చేపలు, చెర్రీస్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Health Day: వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి వేసవి కాలంలో శరీరాన్ని డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇలా ఉండాలంటే మనం తాగే నీరు సరిపోదని.. రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తెల్ల వెంట్రుకలు పీకేస్తున్నారా.. చాలామంది తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మరో తెల్ల వెంట్రుక వస్తందని చెప్పడంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. By B Aravind 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn