Latest News In Telugu Health : బరువు తగ్గేందుకు వ్యాయామం, డైట్ చేస్తే సరిపోదు.. శరీర బరువు తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయమం చేస్తుంటారు. డైట్ పాటిస్తుంటారు. కానీ బరువు తగ్గేందుకు ఇవి సరిపోవని నిపుణులు చెబుతున్నారు. వాటికితోడు కంటినిండా నిద్ర కూడా ఉండాలని సూచిస్తున్నారు. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే వారి ముఖంలో యవ్వనత్వం తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైన్, బీర్ కూడా మనిషికి అందాన్నిస్తుందట. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : నెల రోజులు మద్యం తాగడం మానేస్తే ఏం జరగుతుందో తెలుసా? ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యం కాలేయం, మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరు పై ప్రభావితం చేస్తుంది.అయితే 30 రోజులు ఆల్కహాల్ తాగకపోతే ఏమవుతుంది, ఆల్కహాల్ తాగకపోతే కలిగే లాభాలు తెలుసుకోండి. By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Stroke: వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు ఇలా చేయండి! ఈ వేసవిలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం! By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Banana :ఈ ఆహార పదార్ధాలతో కలిపి అరటిపండు అస్సలు తినొద్దు..! ఏడాది పొడవునా లభించే అరటి పండ్లు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్ధాలతో అరటి పండు కలిపి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నేచురల్‌గా మీ హైట్ పెరగాలంటే.. ఈ 6 ఆహారాలు తప్పనిసరి.! పొడవుగా, పొట్టిగా ఉండటం అనేది వ్యక్తిగత జన్యుశాస్త్రంపై ఆధారపడి ఉన్నప్పటికీ, కొన్ని పోషకాహార లోపాల వల్ల మీ ఎదుగుదల కుంటుపడే అవకాశం ఉంది. మీరు సహజంగా మీ ఎత్తును పెంచుకోవాలనుకుంటే, ఈ క్రింది ఆహారాలు మీకు సహాయపడతాయి. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కాకరకాయను పొరపాటున కూడా వీటితో కలిపి తినకూడదు... జాగ్రత్త..! కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కాకరకాయతో ఫ్రై, కర్రీ, పులుసు ఇలా రకరకాల వంటకాలు చేసుకొని తింటుంటారు. అయితే కాకరకాయతో కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు. అవెంటో తెలుసుకుందాం.. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ ఆకు రసాన్ని ఉదయాన్నే తాగండి.. 7 రోజుల్లో కొలెస్ట్రాల్ మాయం! ఈ ఆకులను నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగారంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.మీకు కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ ఆకులేంటో చూసేయండి! By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Health: ఈ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం! మార్కెట్లో మనకు వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఆరోగ్యానికి మంచివనే ప్రకటనలూ రోజూ చూస్తుంటాం. అయితే ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని డ్రింక్స్‌ను హెల్తీ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది.అవేంటో చూసేయండి! By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn