Latest News In Telugu Health Tips: బంగాళాదుంప తొక్కతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.. ఏంటి షాక్ అయ్యారా ? బంగాళదుంప తొక్కలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధులతో పోరాడే శక్తి వీటికి ఉంది. బంగాళాదుంప తొక్కలు చర్మం, జుట్టుకు అలాగే మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ నివారణ గుణాలు కూడా వీటిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొబ్బరి బోండాల్లోని లేత కొబ్బరిని వదిలేస్తున్నారా..అయితే మీరు వీటిని మిస్ చేసుకున్నటే! మనమంతా ఎండాకాలం రాగానే కొబ్బరి నీళ్లు తాగుతాం… ఆ బోండాల్లోని లేత కొబ్బరిని మాత్రం వదిలేస్తాం. ఫలితంగా మనం ఎంతో విలువైన పోషకాల్ని కోల్పోతున్నట్లే. లేత కొబ్బరి ఉన్న బోండాంలో నీరు చాలా రుచిగా, తియ్యగా ఉంటాయి. దాని తర్వాత లేత కొబ్బరి తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యాలుకలు తింటే కలిగే హెల్త్ బెన్ ఫిట్స్! పోషకాలు సమృద్ధిగా ఉండే యాలకులను ప్రతీరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అరట తొక్కతో అనేక ప్రయోజనాలు.. మనలో చాలా మంది అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేస్తాం కదా. కానీ ఇకముందు తొక్కే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలు చూద్దాం. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కుర్చీకి బదులు నేలపై కూర్చోవడం అలవాటు చేసుకోండి.. ఎన్నో ప్రయోజనాలు నేలపై కూర్చునే విధానం ఒక రకమైన భంగిమ. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల తుంటి, కాళ్లు, పొట్టకే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు ఉంటుంది. నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కాకరకాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు.. అయితే ఈ ఐదు పదార్థాలను మాత్రం కలిపి తినకండి! కాకరకాయ తిన్న తర్వాత ఎప్పుడూ పాలు, ముల్లంగి, పొట్లకాయ, లేడిఫింగర్, మామిడికాయ వంటివి తినకూడదు. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, నొప్పి, మంట వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine Headache: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కారణాలు ఇవే మీరు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే, అది మైగ్రేన్‌కు సంకేతం కావచ్చు. మైగ్రేన్‌ను నివారించడానికి, దానిని ప్రేరేపించే వాటిని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. తద్వారా సకాలంలో నిరోధించవచ్చు. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఎముకల బలహీనత.. కారణాలు ఇవే... ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ముక్కు నుంచి రక్తం కారాడానికి కారణాలు ఇవే..! నీరు త్రాగటం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం సమస్య ఉంటే.. దాని కారణాలు, లక్షణాలు, ప్రభావాలు, చికిత్స తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn