Latest News In Telugu Health Tips: వేసవిలో అలసటతో బాధపడుతున్నారా? ఈ ఐదు పదార్థాలను ప్రతిరోజూ తినండి! శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసట, తలనొప్పి, తల తిరగడం, మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడితే పుచ్చకాయ, దోసకాయ, టొమాటో, పుచ్చకాయ పండ్లను తీసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: డబ్బుల కోసం రాత్రంతా మేల్కొని ఉంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!! డబ్బు సంపాదించడం కోసం కొందరూ నిద్ర కూడా పోలేరు. దీని కారణంగా వారు ఒత్తిడి, నిరాశ, నిద్రలేమికి బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వ్యక్తులు డిప్రెషన్, విశ్రాంతి లేకపోవడం, స్థూలకాయానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీ,కాఫీ తాగుతున్నారా అయితే జాగ్రత్త అంటోంది.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ లో టీ, కాఫీలు తాగే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఉదయం ,సాయంత్రం టీ ,కాఫీ లేని ఇల్లు చూడటం చాలా కష్టం.అయితే భోజనానికి ముందు తర్వాత టీ,కాఫీ తాగితే వచ్చే సమస్యలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయటపెట్టింది.అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stomach Cancer : కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించండి ఇలా! ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు నాల్గవ ప్రధాన కారణం కడుపు క్యాన్సర్. ఇది తరచుగా ఆలస్యంగా గుర్తించబడుతుంది, అందువల్ల కడుపు క్యాన్సర్ చికిత్సను కష్టతరం అవుతుంది. By Lok Prakash 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సగానికిపైగా వ్యాధులకు ఆ ఆహారమే కారణం. ICMR చెప్పిన షాకింగ్ నిజాలు భారతీయుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు చేశారు. సగానికి పైగా వ్యాధులకు కారణం మన తప్పుడు ఆహారపు అలవాట్లే అని ICMR నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఫ్రిజ్‌లో ఆ పండ్లను అస్సలు పెట్టకండి కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్‌లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Weight Loss | కొవ్వు తగ్గాలంటే ఒక్క నెల ఇలా చేయండి చాలు.. బరువు తగ్గడానికి, ఆహారం మరియు వ్యాయామం విషయంలో చాలా నిగ్రహం అవసరం. బరువు తగ్గడం అంత సులభం కాదు, కానీ ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని బరువు తగ్గే టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మాటిమాటికి కోప్పడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu White Tea: వైట్ టీ గురించి మీరెప్పుడైన విన్నారా ? ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn