Latest News In Telugu Millet Upma : రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మిల్లెట్ ఉప్మా ఇలా చేయండి ఉదయం అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే..బజ్రా ఉప్మా ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. By Vijaya Nimma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Skin Care : చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుందా? ఈ టిప్స్ మీ కోసమే! చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడం కోసం అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అవిసె గింజలు కూడా ముఖానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పుష్కలంగా పోషకాలను ఇవ్వడానికి విటమిన్-ఈ ఉపయోగించండి. By Vijaya Nimma 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Peanut Masala : వేరుశనగలతో మసాలా స్నాక్స్.. ఒకసారి తింటే మైమరచిపోతారు వేరుశెనగ మసాలా తినడానికి ఎవరు ఇష్టపడరు..? కానీ కొందరూ టీ లేదా పానీయాలతో తీసుకుంటారు. చలికాలంలో ఒకసారి తయారు చేసి ఉంచుకుంటే ఎక్కువ రోజూలు నిల్వ చేసుకోవచ్చు. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter : చలికాలంలో టెర్రస్‌పై ఎంత సేపు గడపాలి..? ఎంత సేపు ఎండలో ఉండాలి..? చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత, సూర్యాస్తమయానికి అరగంట ముందు కూర్చోవచ్చు. ఉదయాన్నే ఎండలో కూర్చునే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health Care Tips: ఇంటిలోపల తడిబట్టలు ఆర బెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn