Latest News In Telugu Health Tips: వేళకు అన్నం తింటే గుండె జబ్బులు పరార్.. ఉదయం 8 గంటలకు తొలి అల్పహారంతో మొదలుపెట్టి రాత్రి 8 గంటలకు చివరి భోజనంతో ముగిస్తే.. గుండె, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తు్న్నట్లు ఓ అధ్యయనంలో బయటపడింది. సమయం ప్రకారం ఆహారం తీసుకుంటే వివిధ అవయవాల జీవగడియలు సమ్మిళితమై గుండె జబ్బుల ముప్పు తగ్గుతున్నట్లు తేలింది. By B Aravind 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు కరోనా మహమ్మారి డయాబెటిస్ ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులు కొవిడ్‌యేతర అనారోగ్యాల వల్ల ప్రాణాలు కోల్పోయే ముప్పు పెరిగినట్లు వెల్లడించారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కుంగుబాటుతో కూడా బరువు పెరుగుతారు.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు కుంగుబాటు వల్ల బరువు పెరుగుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. కరోనా విజృంభింనప్పుడు ప్రతినెల కొందరి మానసిక ఆరోగ్యాన్ని అలాగే వారి బరువును పరిశీలించారు. కుంగుబాటు లక్షణాలు పెరుగుతే ప్రతినెల 45 గ్రాముల బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు. By B Aravind 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్.. బరువు తగ్గిందేకు కొన్ని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని జ్యూస్‌లు తాగితే ఆశించిన ఫలితాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్ యాపిల్, క్రాన్బెర్రీ, టార్ట్ చెర్రీ జ్యూస్‌లను తీసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని అంటున్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whole Grains: తృణధ్యాన్యాలు తీసుకుంటే ఇన్ని లాభాలా.. తెలిస్తే వీటిని అస్సలు వదలరు తృణధాన్యాలను నిత్యం తీసుకుంటే హృద్యోగ ముప్పు చాలావరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిరోజూ 28 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే హృద్యోగ ముప్పు 22 శాతం వరకు తగ్గుతుందని తెలిపాయి. అలాగే ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో, బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేస్తే మెరుగైన ఫలితాలు.. ఈ మధ్యకాలంలో మధుమేహంతో పాటు కొందరు ఉబకాయం బారిన పడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు నిర్ణీత కాలం ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. అయితే దీన్ని పాటించేముందు డాక్టర్ సలహా తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Treatment: దేశంలోనే తొలిసారి.. AIతో 62ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స! గుర్గావ్లోని మెదాంత హాస్పిటల్ రక్తం గడ్డకట్టే సమస్యలతో బాధపడుతున్న రోగికి AIసాంకేతికతో చికిత్స చేసింది. 62 ఏళ్ల రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తం గడ్డను AIటెక్నాలజీతో విజయవంతంగా తొలగించారు. ఇలాంటి ఆపరేషన్ జరగడం దేశంలోనే తొలిసారి. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Corona: ట్రంప్‌గారి నిర్వాకం.. 17వేల మంది బలి..! ఆ మెడిసిన్ సంజీవని కాదు.. మృత్యువుకు దారి..! హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కరోనా అత్యవసర చికిత్సలో HCQను వాడాలని ఫస్ట్‌వేవ్ సమయంలో అమెరికా FDA సూచించగా.. ఈ మందు వల్ల 17 వేల మరణాలు సంభవించాయని ఓ అధ్యయనం తెలిపింది. మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Female Condoms: మహిళలకు వేరే కండోమ్ ఉందా? ఫీమేల్ కండోమ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు! లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని నివారిచేవి కండోమ్‌లు. పురుషుల కండోమ్‌లు ఉన్నట్టుగానే మహిళలకు కూడా కండోమ్‌లు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటితో ప్రయోజనాలేంటి లాంటి సమాచారం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn