Latest News In Telugu Women Sleep : మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు? మహిళలు ఎక్కువ రోజులు నిద్రలేమితో బాధపడుతుంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓ అధ్యయనం ప్రకారం 7 గంటల కంటే తక్కువగా నిద్రపోకపోవడం మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుంది. నిద్ర ఎక్కువగా పోని మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని తేలింది. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News : 30 ఏళ్లు దాటిన మగవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి 30 ఏళ్లు దాటిన మగవారైనా, ఆడవారైనా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger : కోపాన్ని అదుపు చేయడం ఎలా?.. ఒత్తిడిని తగ్గించే సింపుల్ చిట్కాలు కోపం, ఆవేశాన్ని తగ్గించుకోకపోతే అధిక రక్తపోటు, ఆందోళన వంటి శారీరక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. కోపం తగ్గించుకోవాలంటే లోతుగా శ్వాస తీసుకుని వదలాలని, ఇలా రోజుకు 3 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు చేస్తే కోపం తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : గడ్డం తెల్లగా అవుతుందని బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నల్లగా మారడం ఖాయం గడ్డం నెరవడం అనేది జన్యు ప్రక్రియ అయినప్పటికీ ఈ రోజుల్లో చాలా యువకుల గడ్డాలు తెల్లగా మారుతున్నాయి. ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి గడ్డానికి అప్లై చేస్తే గడ్డం నల్లగా మారుతుంది. గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించకూడదు. By Vijaya Nimma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Processed Food : ప్రాసెస్ చేసిన ఆహారంతో చర్మానికి కూడా ప్రమాదమా..? వేయించిన ఆహారాలలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మం నుంచి తేమ, చర్మం పొడిబారినట్లు, చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారలోని నూనె, ఉప్పు, చక్కెర ఉండటంతో మొటిమలు, ముఖంపై ముడతలకు కారణం అవుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Single kidney : ఇలా చేస్తే ఒక కిడ్నీ ఉన్నా సంతోషంగా జీవించవచ్చు ఒక కిడ్నీ మాత్రమే ఉన్నవారు పొరపాటున ధూమపానం, మద్యాన్ని అసలు ముట్టుకోకూడదు. ఆ బెడ్ హ్యాబిట్స్ వల్ల మూత్రపిండాల దెబ్బతింటాయి. కిడ్నీ పని సామర్థ్యం తగ్గుతుది. సింగిల్ కిడ్నీ ఉన్న రోగులలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Morning Health : ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే! ఉదయం టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేయడం కరెక్ట్ కాదు. రాత్రిపూట నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఉదయం బ్రష్ చేయకుండా తింటే ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది. ఇక ఉదయాన్నే నీరు తాగకపోతే మీ జీవక్రియను మందగిస్తుంది. తగినంత నీరు తాగటం మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Headache: తలనొప్పిలోనూ రకాలు ఉంటాయి..నొప్పిని బట్టి ట్రీట్మెంట్!! ప్రస్తుత కాలంలో పనిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇంట్లో, ఆఫీసులోనూ పని కారణంగా తరచుగా తలనొప్పి వస్తుంది. తలనొప్పికి సకాలంలో చికిత్స అందించకపోతే.. ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఇక మొత్తం 10 రకాల తలనొప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Art Therapy: మహిళలను మానసికంగా ఆరోగ్యంగా ఉంచే ఆర్ట్ థెరపీ ఆర్ట్ థెరపీలో పెయింటింగ్, స్కెచింగ్, కోల్లెజ్ మేకింగ్, విగ్రహం ఆర్ట్ ఉన్నాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి తన నోటి ద్వారా చెప్పలేని భావాలను వ్యక్తపరచవచ్చు. ఇది ఒత్తిడి, నిరాశ ఉన్నవారికి ఎంతోబాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆర్ట్ థెరపీ ఆత్మవిశ్వాసం పెంచుతుంది. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn