Latest News In Telugu Health News: చికిత్స లేని వ్యాధి.. లైంగిక కోరికలు రాకుండా చేసే ఈ రోగం గురించి తెలుసుకోండి! పేగులకు సంబంధించిన క్రోన్స్ వ్యాధి దేశంలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. విరేచనాలు, జ్వరం, అలసట, కడుపు నొప్పి, తిమ్మిరి, మలవిసర్జన నుంచి రక్తస్రావం లాంటి లక్షణాలు ఈ వ్యాధికి సంబంధించినవే. ఈ వ్యాధి సోకితే లైంగిక కోరికలు తగ్గుతాయని సమాచారం. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maida Flour: మనం తినే పిండి పేగులకు అంటుకుంటుందా..? ఇది నిజమేనా..? వండిన తర్వాత పిండిని తింటే.. అది సులభంగా కడుపులో కరిగిపోతుంది. పిండి పేగులకు అంటుకోవడమన్నది అపోహ మాత్రమే. అయితే పిండితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినేప్పుడు వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇక పిండి ఎక్కువ తినడం మంచిది కాదు. అనేక రోగాలు వస్తాయి. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggery Benefits : పడుకునే ముందు బెల్లం తింటే.. ఈ వ్యాధులు పరార్! ప్రతీరోజూ నిద్రకు ముందు బెల్లం తినటం వలన వ్యాధుల నుంచి దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేయటంతో బెల్లం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. పాలు, నీటితో బెల్లాన్ని తాగితే.. పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Moles : పుట్టుమచ్చల్లో ఈ మార్పులు క్యాన్సర్‌కి సంకేతాలు కావచ్చు.. అవేమిటంటే..!! శరీర భాగాలలో ఉండే పుట్టుమచ్చలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ వచ్చినప్పుడు.. శరీరంలోని పుట్టుమచ్చ, మొటిమ మారడం ప్రారంభమవుతుంది. స్కిన్ క్యాన్సర్ కి పుట్టుమచ్చ రంగు, ఆకారం మారడం ఓ సంకేతంగా చెప్పవచ్చు. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: మిల్క్ చక్కని ఆరోగ్యానికి బెస్ట్.. కానీ, ఏ పాలు బెటర్.. తెలుసా? ప్రస్తుత కాలంలో ఆవు, గేదె పాలే కాకుండా బాదం పాలు, వాల్నట్ పాలు, కొబ్బరి పాలు, బియ్యం పాలు, ఇతర పాలు మార్కెట్లోకి వచ్చాయి. బరువు తగ్గాలనుకుంటే బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ మీకు సరిగ్గా సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పేగువాపు లక్షణాలు ఎలా ఉంటాయి..? ఏయే ముందు జాగ్రత్తలు అవసరం..? ప్రేగులలో వాపును అల్సరేటివ్ కొలిటిస్ అంటారు. పేగు ఉపరితలంపై కణాలు చనిపోయినప్పుడు అల్సర్లు ఏర్పడతాయి. దీనివల్ల రక్తస్రావం జరిగి చీము కూడా వస్తుంది. నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. ఏం తినలేని పరిస్థితి ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స తప్పనిసరి. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating: ఎమోషనల్ ఈటింగ్, మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏమిటి..? రెండింటి మధ్య తేడా తెలుసుకోండి! మనసు బాగోనప్పుడు కొందరు ఎక్కువగా తింటుంటారు. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే జాగ్రత్తగా తినడం.ఏమి, ఎందుకు తింటున్నాం అని ఆలోచిస్తాం. మనస్ఫూర్తిగా తినేటప్పుడు.. ఆహారం గురించి మరింత తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎమోషనల్ ఈటింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Garlic: వెల్లుల్లిని ఇలా తీసుకుంటే మీ శక్తి రెట్టింపు..కొలెస్ట్రాల్ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ మాయం ప్రతిరోజూ వినియోగించే వెల్లుల్లిని పులియబెడితే బ్లాక్ గార్లిక్ వస్తుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది కావున ఇది పేగులను ఆరోగ్యంగా, జీర్ణక్రియను మెరుగుపరచటం, చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: మీ బరువు పదిరోజుల్లో తగ్గాలంటే ఈ విషయాలను వదులుకోండి చాలు ఆహారంలో పిండి, చక్కెర, పాల వంటి వస్తువులను పూర్తిగా పక్కన పెడితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో జొన్నలు, మిల్లెట్, రాగులు, మొక్కజొన్నలు, మల్టీగ్రెయిన్ రోటీలను తింటే ఆరోగ్యం, ఫిట్నెస్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn