Latest News In Telugu Heart Health: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్లో పడినట్టే! ఛాతీ నొప్పి, అలసట, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్ళలో వాపు లాంటివి హార్ట్ బ్లాకేజ్కు సంకేతాలు. ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానం-ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Left: ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదా?.. ఎందుకని? సరిగా నిద్రపోకపోతే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎడమవైపు తిరిగి నిద్రించడం వల్ల గురుత్వాకర్షణ మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాక సులభంగా ఆహారం జీర్ణం అవటంతోపాటు ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu walking: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు? వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడిస్తే బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. ఏ వయసు వారు ఎంత సమయం నడవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neem Leaves: వేప ఆకులతో వందల రోగాలు మాయం.. ఎలా తినాలంటే? వేప ఆకులు, పండ్లు, పువ్వులు, బెరడు, కాండం వంటి వాటిల్లో ఔషధ గుణాలతో పుష్కలంగా ఉన్నాయి. వేప ఆకులు నమలడం వల్ల ఎన్నో రోగాలు తగ్గటంతోపాటు రోగనిరోధక శక్తి అధికం, వాపు , తామర వంటి చర్మ సమస్యలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs: కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Pressure: ఈ పని చేసి చూడండి..ఆఫీస్ వర్క్ మెదడుపై ఒత్తిడి చూపదు వ్యక్తిగత, వృత్తి జీవితంలో మానసిక ఆరోగ్య ప్రభావం ఒత్తిడికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సమయాన్ని పాటిచటం,టైం ప్రకారం ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Good Sleeping : మంచి నిద్ర కోసం ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి?.. ఇలాంటివి వాడితే అనారోగ్యం తప్పదు సౌకర్యవంతమైన మంచం మీద పడుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ దిండ్లు, ఎత్తుగా ఉన్న దిండుపై నిద్రించే అలవాటు ఉంటే మెడకు హాని, అందంపైనా ప్రభావం, చర్మంపై మొటిమలు, ముడతలతోపాటు వెన్నెముక సమస్యలతోపాటు ఆరోగ్యానికి హానికరమనిహెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : మార్నింగ్ నిద్రలేవగానే ఈ పని చేస్తే మీ లైఫ్ గోవిందే.. తప్పక తెలుసుకోండి! చాలా మంది మార్నింగ్ నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదముంటుంది. కొంతమంది మార్నింగ్ టిఫిన్ని స్కిప్ చేస్తారు. ఇది ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల సమస్యలను పెంచుతుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn