Latest News In Telugu Health Tips: రొమ్ము నొప్పిని లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త రొమ్ము క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రొమ్ము కండరాలు, కణజాలలో సంభవించే నొప్పిని నాన్-సైక్లిక్ నొప్పి అంటారు. ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదకరం. అలాగే టీ, కాఫీ కొవ్వు పదార్థాలు,ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Packet Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: కరోనా బాధితులకు షాకింగ్ న్యూస్.. వెంటనే డాక్టర్‌ను కలవండి! కరోనా బాధితులపై వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో 49.3 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారట. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ జనాభాలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నాయి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే? ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potatoes Tips: బంగాళాదుంపలను తినడం తగ్గించండి..నెల రోజుల్లో మిమ్మల్ని మీరే నమ్మలేరు నెల రోజులు బంగాళాదుంపలు తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశం ఉంటుందట. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తినకుండా ఉండటం మంచిది. దీనికి బదులుగా చిలగడదుంపలు, కాలీఫ్లవర్, టర్నిప్ లేదా అరటిపండును తినవచ్చు. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ముక్కు కారుతుందా? తుమ్ములు వస్తున్నాయా? ఎందుకో తెలుసుకోండి! అలెర్జీ రావడానికి అనేక కారణాలుంటాయి. కళ్లలో నొప్పి, దురద, లాంటి సమస్యలు అలెర్జీకి సంకేతాలు కావొచ్చు. మీకు పదేపదే తుమ్ములు వస్తుంటే అది తీవ్రమైన అలెర్జీకి ప్రారంభ సంకేతం కావచ్చు. ఇక అలెర్జీ లక్షణాల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే మానసిక ఒత్తిడి, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా యోగా చేస్తేనే వీటి నుంచి విముక్తి లభిస్తుందంటున్నారు. యోగా చేయడం వల్ల కడుపు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watermelon: పుచ్చకాయలో ఈ తేడాలు కనిపిస్తే అందులో కెమికల్స్ కలిపినట్టే..జాగ్రత్త కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మార్కెట్లో ఎర్రగా నిగనిగలాడే అన్ని పుచ్చకాయలు మంచివే అనుకోవద్దు. అందులో కార్బైడ్‌ను కలపవచ్చు. కెమికల్స్‌తో నిండిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes DryFruits: డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!! డయాబెటిక్ రోగులు డ్రై ఫ్రూట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, వాల్నట్, పిస్తాపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎండుద్రాక్ష, అంజీర్ పండ్ల, ఖర్జూరం వంటికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn