Latest News In Telugu Morning Walk: ఉదయం వాకింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..? ఉదయం వాకింగ్ వెళ్తున్నవారు 10 నిమిషాల ముందు వార్మప్ చేయాటంతోపాటు నీరు ఎక్కువగా తీసుకోవాలని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా, ఎముకలు ఆరోగ్యంగా, గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు బరువు అదుపులో ఉంటుందంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mulberry: జుట్టు సంరక్షణకు మల్బరీని ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా వాడి చూడండి మల్బరీతో చేసిన హెయిర్ మాస్క్, ఆయిల్, అలోవెరా హెయిర్ జెల్ వాడితే జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్బరీని కొబ్బరి, ఆలివ్ నూనె మిశ్రమాన్ని మెత్తగా వేడి చేయాలి. ఈ నూనెను జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nails : జుట్టు, గోర్లు కత్తిరించేప్పుడు నొప్పి ఎందుకు ఉండదు?.. అసలు కారణమేంటి? మన గోళ్లు మృతకణాలతో నిర్మితమై ఉంటాయి. అవి కెరాటిన్ అనే పదార్ధం నుంచి తయారవుతాయి. ఇది ఒక రకమైన నాన్-లివింగ్ ప్రోటీన్. అందుకే గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి చాలా దగ్గరగా గోళ్లను కత్తిరించినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. By Vijaya Nimma 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Celery Juice: ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం సెలెరీ ఆకుకూరలో విటమిన్ కె , పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. వేసవిలోసెలెరీ ఆకూర జ్యూస్ తాగితే రీఫ్రెష్‌గా ఉంచటంతోపాటు కడుపు చల్లగా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweets: తిన్న తర్వాత స్వీట్లు తింటున్నారా?..వాటికి బదులు ఇవి తింటే గుండెకు చాలా మంచిది ఆహారం తిన్న తర్వాత ఏదైనా స్వీట్లకు బదులు ఖర్చూరం తింటే గుండెతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎముకలు, గుండె, మధుమేహం, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా, మలబద్ధకం సమస్య దూరమవుతుందంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Hemorrhage : మెదడులోని నరాలు పగిలితే ఏమవుతుంది?.. అలా జరగడానికి కారణాలేంటి? బ్రెయిన్ హెమరేజ్ అనేది ఒక ప్రాణాంతకమైన డిసీజ్. దీని బారిన పడితే మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని నిపుణులు అంటున్నారు. మెదడు లోపల సిరలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. వైద్య పరిభాషలో దీనిని ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అంటారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వామ్మో.. వచ్చే 25 సంవత్సరాలలో 100 కోట్ల మందికి ఈ వ్యాధి గ్యారెంటీ జాయింట్ డిసీజ్ ఉన్నవాళ్ల కాళ్ల వాపురావడం, నడవలేకపోవడం, ఏ పని చేయలేకపోతుంటారు. ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకు హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి కావున ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి? నిత్యకళ్యాణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వు బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుందంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా? పిల్లలకు కాఫీ, టీలు ఇస్తే అది నేరుగా మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి పిల్లల నిద్రపై ప్రభావం చూపుతుంది. పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కెఫిన్ కలిగిన పానీయాలు ఇవ్వకుండా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలు అలవాటు చేసుకుంటే నిద్ర దెబ్బతింటుంది. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn