Latest News In Telugu Attipa Plant: అందుకే ఆ మొక్క పేరు సిగ్గాకు.. దీని ఆకులు తింటే ఆ కోరికలు ఆగనే ఆగవట! అత్తిపత్తి మొక్క ఆకులు, వేర్లను తినటం వలన శారీరక నొప్పులు, అలసట, శరీరంలో వేడి, నిద్రలేమి సమస్యలు తగ్గటంతోపాటు మూత్ర పిండాలు శుభ్రం అవుతాయి. ఈ మొక్క వేర్లను నీటిలో ఉడికించి ఆ నాటిని తాగితే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating Food: పెళ్లికి సిద్ధమవుతున్నారా?.. వారం రోజుల ముందు ఇవి అస్సలు తినకండి పెళ్లి సమయంలో అందంగా, ఫోటోలో అందంగా కనిపించాలంటే వారం ముందు నుంచి మసాలా ఆహారాలు, కాఫీ, పాలు, మద్యం, వేయించిన ఆహారాలు, బీన్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తింటే కడుపునొప్పి, అజీర్తి మొదలైన సమస్యలు వస్తాయని అంటున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OM : ఓం ను ఇలా జపిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఓం అనే మంత్రాన్ని నిత్యం జపిస్తే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మనసులో శాంతి, ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధనలో భాగంగా క్రమం తప్పకుండా చేసినప్పుడు ఓం జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitamin B12: ఈ విషయాలు తెలుసుకుంటే శరీరం ఉక్కులా మారుతుంది విటమిన్ B12 లోపం ఉంటే ఫ్యాట్-ఫ్రీ మిల్క్, నాన్-ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్, క్లామ్స్, ట్రౌట్ ఫిష్, సాల్మన్ ఫిష్, క్యాన్డ్ ట్యూనా, ఫోర్టిఫైడ్ సెరియల్ వంటి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Milk: పాలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదా? పాలు ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా పాలు తాగితే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల బరువు అధికంగా పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Lips: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు ధూమపానం చేసే వారికి నల్లటి పెదాలు ఉంటాయి. నల్లటి పెదాలకు సిగరేట్‌తో పాటు అనేక కారణాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి12 లోపం వల్ల పెదాలు నల్లగా మారుతాయి. ఇలాంటి పెదవులను సంరక్షించుకోవడానికి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ వాడవచ్చు. శరీరానికి తగినంత నీరు తాగడం ముఖ్యం. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం! గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మూత్రం ఎందుకు పసుపు రంగులో ఉంటుంది..? మూత్రం అనేది శరీరం సహజ వ్యర్థాల తొలగింపు ప్రక్రియ. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం హీమ్ను ఉత్పత్తి చేసి మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అణువు ఆక్సిజన్‌కు గురైనప్పుడు యూరోబిలిన్‌గా రూపాంతరం చెంది పసుపు రంగులో ఉండటానికి కారణమటున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Less Sleeping : ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల హై బీపీ, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులు అధిక రక్తపోటు, స్థూలకాయం, శారీరక దృఢత్వం కోల్పోతారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn