బిజినెస్ Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా? బ్యాంకులు వివిధ రకాల కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ ఇస్తాయి. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ లోన్స్ పై ఎంత వడ్డీ విధిస్తాయో.. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఆ సేవలు మళ్లీ స్టార్ట్! పేటీఎం యాప్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంక్షలు అమల్లోకి వచ్చిన రెండు వారాల తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కొత్త ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలుతో పాటు రీఛార్జులకు సంబంధించి ఊరట కల్పించింది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Home Loans: ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీరేటుకే హోమ్ లోన్స్.. సోలార్ ప్యానెల్ కూ ఈజీ లోన్స్.. ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI తో పాటు HDFC బ్యాంకులు హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లను 8.3 శాతానికి తగ్గించాయి. ఈ తగ్గుదల మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ కోసం ఖర్చులో 95 శాతం వరకూ లోన్ ఇస్తున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ HDFC బ్యాంకులో పెద్ద వాటా కొనడానికి LIC రెడీ.. HDFC బ్యాంకులో 9.99% వరకు వాటాను కొనడం కోసం LIC ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఈ డీల్ ను ఎల్ఐసి ఏడాది లోపు అంటే వచ్చే ఏడాది జనవరి 24 లోపు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్: నిబంధనల ఉల్లంఘనపై సీరియస్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఏ, హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ లిమిటెడ్‌తో పాటు మరో ఐదు సహకార బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానాలు విధించింది. నిర్దేశిత నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ పెనాల్టీలు విధించినట్లు ఓ ప్రకటనలో ఆర్బీఐ పేర్కొన్నది. By Naren Kumar 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn