తెలంగాణ KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి BJP, కాంగ్రెస్‌ల ఉమ్మడి ముఖ్యమంత్రి అని విమర్శించారు. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్ కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వం విక్రయించకుండా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈకేసు విచారణను ఏప్రిల్7 కోర్టు వాయిదా వేసింది. వివాదంలో ఉన్న భూమిలో చెట్లను నరకొద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది. By K Mohan 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘోరం! | Venkata Swamy Speech About CM Revanth Reddy | RTV By RTV 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society HCU లో విద్యార్ధులపై లాఠీ ఛార్జ్.. | Students Protest In HCU | HCU Campus Land Auction | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn